Allu Arjun: మెగా ఫ్యామిలీని వాడుకుని వదిలేసిన బన్నీ.. తెలివిగా ప్లాన్ చేసి ముంచేశాడా?

Allu Arjun:  టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో చిరంజీవి ఒకరు ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి చిరంజీవి ఎన్నో అవమానాలను ఎదుర్కొని ఇండస్ట్రీలో అంచలంచలుగా ఎదుగుతూ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీకి పెద్దగా ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలతో పాటు కార్మికుల కష్టాలను కూడా తీరుస్తూ అందరికీ చేదోడు వాదోడుగా ఉంటున్నారు.

ఇలా ఇండస్ట్రీలో చిరంజీవి హీరోగా గుర్తింపు సంపాదించుకోవడంతో ఈయన పేరు చెప్పుకొని మెగా కుటుంబం నుంచి ఎంతోమంది హీరోలు ఇండస్ట్రీలోకి వచ్చారు. ఇలా మెగా కాంపౌండ్ నుంచి దాదాపు 9 మంది హీరోల వరకు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇలా మెగా హీరోగా పేరు తెచ్చుకొని ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి వారిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు.

ఈయన కూడా చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకొని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు కెరియర్ మొదట్లో చిరంజీవి అనే మహా వృక్షం కింద నుంచి తాను ఎదిగానని ఈయన ఎన్నో సార్లు చెప్పుకొచ్చారు చిరంజీవి గారికి తాను పెద్ద అభిమానిని ఆయనని చూస్తూ తాను కూడా పెరిగానని తెలిపారు. అయితే ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి పేరును బీభత్సంగా ఉపయోగించుకొని తన సినిమా ఈవెంట్లకు ఆహ్వానించి ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు.

ఈ విధంగా బన్నీ టాలెంట్ కు మెగా ఫ్యామిలీ ఇమేజ్ తోడవడంతో ఈయన క్రెజ్ ఆ మాత్రం పెరిగిపోయింది ఇలా తనకు అవసరమైనప్పుడల్లా మెగా ఫ్యామిలీని బీభత్సంగా ఉపయోగించుకున్నటువంటి అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన తర్వాత తాను మెగా కుటుంబం ముసుగు వేసుకోననీ కామెంట్లు చేయడంతో పలువురు బన్ని వ్యవహార శైలిపై మండిపడుతున్నారు. అవసరానికి మెగా కుటుంబాన్ని వదులుకున్నటువంటి ఈయన మంచి స్టార్ డమ్ సంపాదించిన తర్వాత మెగా కుటుంబాన్ని చాలా తెలివిగా వదిలించుకున్నారంటూ కూడా కామెంట్స్ వ్యక్తం అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -