Allu Sneha: బన్ని భార్య కి కోపం వస్తే ముందు బెడ్ రూంలో అలాంటి పని చేస్తుందా.. ఏం జరిగిందంటే?

Allu Sneha:  మామూలుగా మనిషికి కోపం రావటం అనేది సహజం. మరి కోపం వచ్చినప్పుడు వాళ్ళు ప్రవర్తించే విధానం కూడా రకరకాలుగా ఉంటుంది. అయితే ఇక్కడ టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డికి మాత్రం కోపం వస్తే తను అందరికంటే భిన్నంగా ప్రవర్తిస్తుందని తాజాగా తెలిసింది. ఇంతకు అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

టాలీవుడ్ లో బన్నీకి ఎంత క్రేజ్ ఉందో ఆయన సతీమణి స్నేహ రెడ్డికి సోషల్ మీడియాలో అంత క్రేజ్ ఉంది. హీరోయిన్స్ కి ఏ మాత్రం తగ్గని అందం స్నేహ రెడ్డిలో ఉందని చెప్పాలి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదో ఒక పోస్ట్ షేర్ చేసుకునే స్నేహారెడ్డి అత్యధిక ఫాలోయింగ్ సొంతం చేసుకొని.. ఏ స్టార్ హీరో భార్య అందుకోలేని క్రేజ్ సంపాదించుకుంది.

తన భర్త, పిల్లల ఫోటోలతో పాటు తన గ్లామర్ ఫోటోలు కూడా పంచుకుంటుంది. అప్పుడప్పుడు తను చేసే వర్కౌట్ ఫొటోస్ కూడా షేర్ చేసుకుంటుంది. అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా స్నేహ రెడ్డి గురించి ఒక వార్త వైరల్ అవుతుంది. స్నేహ రెడ్డికి కోపం వస్తే ఇతరులపై అరవకుండా, చీదరించుకోకుండా నేరుగా బెడ్ రూమ్ లోకి వెళ్లి మెడిటేషన్ చేసుకుంటుందని తెలిసింది.

నిజానికి ఎవరికైనా కోపం వస్తే మాత్రం ఏవైనా వస్తువులు పగలగొట్టడం కానీ, ఇతరులపై అరవడం కానీ లేదా తమపై తామే చీదరించుకోవడం లాంటివి చేస్తుంటారు. కానీ ఇక్కడ స్నేహ రెడ్డి చాలా డిఫరెంట్. తనకు కోపం వస్తే కూల్ గా మెడిటేషన్ చేసుకుంటుందంటే మాములు విషయం కాదని చెప్పాలి. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవ్వడంతో అందరూ.. బన్నీ అదృష్టవంతుడు అని.. ఎందుకంటే అందరి భార్య లాగా తన భార్య లేదని పొగుడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -