Prabhas: ప్రభాస్ కి పెళ్లి కాకుండానే కొడుకు ఉన్నాడా.. ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

Prabhas: టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ గురించి మనందరికీ తెలిసిందే. ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. బాహుబలి సినిమా తర్వాత వరుసగా పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నారు ప్రభాస్. బాహుబలి తర్వాత వరుసగా నాలుగైదు పాన్ ఇండియా సినిమాల్లో నటించినప్పటికీ ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చి పెట్టలేకపోయాయి. కానీ ప్రభాస్ కు ఉన్న క్రేజ్ డిమాండ్ వల్ల ఆ సినిమాలకు బాగానే కలెక్షన్స్ వచ్చాయి.

ఇకపోతే ప్రభాస్ తాజాగా నటించిన సలార్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచే విధంగా ఎదురుచూస్తున్నారు. ఇక ఆ సంగతి పక్కన పెడితే ప్రభాస్ నాలుగు పదుల వయసు దాటినా కూడా ఇంకా పెళ్లి చేసుకోకుండా అలాగే ఉన్న విషయం తెలిసిందే. డార్లింగ్ ప్రభాస్ ఎప్పుడు ఒక ఇంటివాడు అవుతాడా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కానీ ఆ ఆశ ఇప్పట్లో నెరవేరేలా కనిపించడం లేదు.. ఆ సంగతి అటువంటి తాజాగా సోషల్ మీడియాలో ప్రభాస్ కీ సంబంధించిన ఒక ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది.

అదేమిటంటే.. అప్పట్లో ప్రభాస్ కి పెళ్లి కాకుండానే ఒక కొడుకు ఉండేవాడట. అదేంటి అని షాక్ అవుతున్నారా. ఆయన ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకునే తన కుక్కను నా కొడుకు లాగా చూసుకునేవాడట ప్రభాస్. ఆ కుక్క మీద ఆయన ఎంతో ప్రేమని పెంచుకున్నాడు, తన సొంత కొడుకు లాగ చూసుకునేవాడట. కానీ కొంతకాలానికి ఆ కుక్క చనిపోవడంతో ప్రభాస్ ఎంతో మనస్తాపానికి గురి అయ్యాడట. చాలా రోజులు డల్ గా ఉండడంతో పాటు ఎవరితోను మాట్లాడకుండా, ఒక రూమ్ లోనే ఉండేవాడట. షూటింగ్స్ లో కూడా పాల్గొనడానికి మూడ్ లేక, చాలా రోజుల వరకు షెడ్యూల్స్ ని వాయిదా వేయించాడట. అలా కొడుకు లాగ పెంచుకున్న కుక్క చనిపోవడం ప్రభాస్ ని ఎంతో కృంగదీసింది. అప్పటి నుండి ఆయన కుక్కల వైపు చూడడం కూడా మానేసాడట.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -