Sreeja Konidela: శ్రీజ జాతకంలో ఉన్న ఈ దరిద్రాలు చూస్తే షాకవ్వాల్సిందే!

Sreeja Konidela: మెగా డాటర్ శ్రీజ పరిచయం అవసరం లేని పేరు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ తన వ్యక్తిగత కారణాలవల్ల సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు.శ్రీజ కాలేజీలో చదువుతున్న సమయంలోనే తన స్నేహితుడు శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తి 2007వ సంవత్సరంలో ఇంట్లో వారికి తెలియకుండా ప్రేమ వివాహం చేసుకున్నారు.ఇలా తనతో కలిసి జీవితం పంచుకున్నటువంటి శ్రీజ ఒక బిడ్డకు జన్మనిచ్చారు. అయితే 2011వ సంవత్సరంలో ఇద్దరికీ మనస్పర్ధలు తలెత్తడంతో విడాకులు తీసుకున్నారు.

 

ఇలా భర్తతో విడాకులు తీసుకుని విడిపోయిన శ్రీజ తన కుమార్తెను తీసుకొని తిరిగి తన తండ్రి చిరంజీవి చెంతకు చేరింది. ఇలా చిరంజీవితో పాటే అక్కడే ఉన్నటువంటి ఈమెకు చిరంజీవి తన స్నేహితుడి కుమారుడు అయినటువంటి కళ్యాణ్ దేవ్ ను ఇచ్చి ఎంతో అంగరంగ వైభవంగా రెండవ వివాహం చేశారు.ఇలా కళ్యాణ్ దేవ్ తో ఎంతో సంతోషంగా ఉన్నటువంటి ఈమె మరొక బిడ్డకు జన్మనిచ్చారు.

శ్రీజ దంపతులకు మరొక బిడ్డ జన్మించి సంతోషంగా ఉన్న సమయంలోనే తన భర్తతో విభేదాలు రావడంతో ఈమె తన భర్తకు దూరంగా ఉంటున్నారు. అయితే ఇద్దరు కూడా విడాకులు తీసుకుని విడిపోయారని ఈ విషయాన్ని మాత్రం అధికారకంగా ప్రకటించలేదని తెలుస్తుంది.ఈ విధంగా ప్రకటించక పోయిన ఇద్దరు విడిపోయారని అందరూ కన్ఫామ్ అయ్యారు.అయితే ఈమె గురించి మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 

శ్రీజ తన స్నేహితుడితో రిలేషన్ లో ఉన్నారని త్వరలోనే తనని మూడవ పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి గతంలో శ్రీజ జాతకం చెబుతూ ఈమె జాతకంలో కుజుడు నీచ స్థానంలో ఉండటం వల్ల ఈమెకు నాలుగవ వివాహం జరిగే సూచనలు కూడా ఉన్నాయి అంటూ ఈయన తెలియజేశారు. దీంతో ఆ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవ్వడంతో మెగా అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.వేణు స్వామి చెప్పిన విధంగా ఈమె ఎక్కడ పెళ్లి చేసుకొని మెగాస్టార్ పరువు తీస్తుందేమోనని కంగారు వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -