Dancer Jhansi: కన్నీళ్లు పెట్టిస్తున్న బస్ కండక్టర్ కథ.. శ్రీదేవి డ్రామా కంపెనీ షో వైరల్!

ఆమె బస్ కండక్టర్.. కండక్టర్ జాబ్ చేస్తూనే డ్యాన్స్ నేర్చుకుంది. ఇప్పుడు బుల్లితెరపై డ్యాన్సులతో అదరగొడుతుంది. తన డ్యాన్సులతో బుల్లితెరను షేక్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టకుంటోంది. ఆమె పేరే ఝాన్సీ. ఇటీవల ఈటీవీలో ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీకి షోకు హాజరై తన డ్యాన్సులతో అదరగొట్టింది. తర్వాత జీవితంలో తాను పడ్డ కష్టాలను చెప్పుకొచ్చింది. దీంతో ఆమె గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి.

ఝాన్సీ ప్రస్తుతం గుజవాక డిపో కండక్టర్ గా పనిచేస్తుంది. ఆమె నాన్న పోలీస్ కానిస్టేబుల్ . ఝాన్సీ చిన్నప్పుడే తల్లి, పిల్లను వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో ఝాన్సీని తల్లి చదవించింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు ఝాన్సీ లవ్ మ్యారేజ్చేసుకుంది. ఝా న్సీ భార్త కూడా డాన్సరే. టీవీ ఝాన్సీకి భర్త సపోర్ట్ చేశాడు. దీంతో డ్యాన్సర్ గా ప్రస్తుతం బుల్లితెరపై ఝాన్సీ పేరు తెచ్చుకకుంది. టీవీ డ్యాన్స్ షోలలో పాల్గొంటూ పేరు తెచ్చుకుంది.

గతంలో జీ తెలుగులో తీన్మార్, జెమినిలో డ్యాన్సింగ్ స్టార్ విన్నర్, మాటీవీలో రంగంల2 షోలు చేసింది. ఆమె చేసే డ్యాన్సర్ షోలకు బ్యాడ్రౌండ్ డ్యాన్సర్ గా పనిచేశాడు. ఝాన్సీ అత్తమామలు కూడా సపోర్ట్ చేశారు. అమ్మాయి డ్యాన్స్ చేయడం ఏంటని, బరితెగించిదని చాలామంది అవమానించారని, కానీ అవేమీ పట్టించుకోకకుండా కష్టపడ్డానని ఝాన్సీ చెబుతోంది.

నిందలు చాలా పడ్డానని శ్రీదేవి డ్రామా కంపెనీలో వెల్లడించింది. శ్రీదేవి డ్రామా కంపెనీతో తన గురించి అందరికీ తెలుస్తుందని, ఈ షోలో పాల్లొనడం చాలా ఆనందంగా ఉందని చెబుతోంది. వశ్రీదేవి డ్రామా కంపెనీలో పల్సర్ బైక్ తో ఆమె ఎంట్రీ ఇచ్చింది. దీంతో పల్సర్ బైక్ తో ఎంట్రీ ఏంటని అందరూ ఆశ్చర్యపోపయారు. తన బస్ ఎక్కడానిక అందరూ ఆసక్తి చూపుతారని తెలిపింది.

Related Articles

ట్రేండింగ్

YSRCP: మే ఒకటో తేదీనే ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు.. జగన్ మాయలు మామూలుగా లేవుగా!

YSRCP:  మే 1, బుధవారం ఉదయం గవర్నమెంట్ ఉద్యోగస్తులందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. తమ ఫోన్స్ కి వస్తున్న మెసేజ్లను చూసి ఏం జరిగిందో తెలియని అయోమయంలో పడ్డారు. అయితే అసలు విషయం...
- Advertisement -
- Advertisement -