Sridevi: శ్రీదేవి స్టార్ హీరోయిన్ అయ్యాక చిరంజీవికే కొన్ని కండిషన్లు పెట్టిందట!

Sridevi: మెగాస్టార్ చిరంజీవి ఈ పేరు తెలుగు నాట పరిచయం అక్కరలేనిది. దాదాపు 150కు పైగా సినిమాల్లో నటించి నటుడుగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక చిరంజీవి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా చెప్పాలంటే చిరంజీవి బ్రేక్ డాన్స్ కు చాలామంది అభిమానులు ఉన్నారని చెప్పవచ్చు. చిరంజీవి సినీ ఇండస్ట్రీలోనే కాకుండా రాజకీయం గా కూడా కొంత ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో కుర్ర హీరోలతో సమానంగా వరుస సినీ ఆఫర్లు అందుకుంటూ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటున్నాడు చిరు. ఈ విధంగా చిరంజీవి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతున్నాడు. ఇక చిరంజీవి సినిమాల పరంగానే కాకుండా రాజకీయంగా కూడా కొంత ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇక మంచితనంలో కూడా చిరంజీవి ఒక అడుగు ముందే ఉంటాడని చెప్పవచ్చు.

ఇక అప్పటి స్టార్ హీరోయిన్ శ్రీదేవి గురించి మనందరికీ తెలిసిందే. అప్పటి టాలీవుడ్ ఇండస్ట్రీని ఒక రేంజ్ లో ఊపేసింది శ్రీదేవి. తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ సినిమాల్లో కూడా మనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది. అనంతరం బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుంది. ఇక అప్పట్లో చిరంజీవి, శ్రీదేవి కాంబినేషన్ మరో స్థాయిలో ఉండేది. ఇక బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయ్యాక శ్రీదేవి తెలుగు, తమిళ సినిమాలో నటించడానికి కొన్ని కండిషన్స్ పెట్టిందట.

తనకి బాలీవుడ్ లో ఉండగా చిరంజీవితో కలిసి నటించడానికి రెండు సినిమా ఆఫర్లు వచ్చాయట. కానీ ఆ కండిషన్ల వల్ల శ్రీదేవి ఆ సినిమాలను వదులుకుందట. ఇంతకు ఆ కండేషన్స్ ఏమిటంటే హీరో కన్నా తనకే ఎక్కువ ప్రాధాన్యత ఉండాలని కోరిందట. ఇక రెమ్యూనేషన్ తో పాటు ఇతర సౌకర్యాలు కావాలని డిమాండ్ చేసిందట. ఈ కండిషన్స్ కారణంగా తెలుగు సినిమాలను శ్రీదేవి మిస్ చేసుకుందని తెలుస్తుంది. 1980-90 ఆ దశలో శ్రీదేవి టాలీవుడ్ ప్రేక్షకులను ఒక రేంజ్ లో ఊపేసింది. అప్పట్లో తన అందంతో ఎంతోమంది కుర్ర కారుని అకట్టుకుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -