Prabhas: ప్రభాస్ ని ఆంబోతు అని పిలిచిన స్టార్ హీరోయిన్.. ఆ హీరోయిన్ కు మరీ ఇంత కొవ్వా అంటూ?

Prabhas: సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్ అన్నది కొత్త ఏమీ కాదు. ఒక్క టాలీవుడ్ ఇండస్ట్రీ అని మాత్రమే కాకుండా అన్ని ఇండస్ట్రీలోనూ ఈ తతంగం జరుగుతూనే ఉంటుంది. స్టార్ హీరోలకు సంబంధించిన అభిమానులు మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ సోషల్ మీడియాలో ఫాన్స్ వారికి దిగుతూ ఉంటారు. అయితే ఆ హీరోలు కలిసి ఉన్నప్పటికీ వారి అభిమానులు మాత్రం పోట్లాడుకుంటూ కొట్టుకుంటూ వాదనలకు దిగుతూ ఉంటారు. అయితే ఇన్ని రోజులు మన టాలీవుడ్ హీరోల అభిమానులు మరో టాలీవుడ్ స్టార్ హీరో అభిమానులతో గొడవలు పడడం చూసాము.

కానీ ఇప్పుడు ప్రభాస్ ఏకంగా షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ తో గొడవలు పెట్టుకుంటున్నారు. ప్రతీ రోజు వీళ్ళ మధ్య ఎదో ఒక గొడవ జరుగుతూనే ఉంది. ప్రభాస్ అభిమానులకు షారుఖ్ అభిమానులకు మధ్య గొడవ ఎంత అనుకుంటున్నారా. ఆ వివరాల్లోకి వెళితే.. డిసెంబర్ 22 వ తారీఖున ప్రభాస్ సలార్ కి పోటీగా షారుఖ్ ఖాన్ నటించిన దుంకీ మూవీ విడుదల కానుంది. రెండు భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ క్రేజ్ ఉన్న సినిమాలు ఒకే రోజు రాబోతుండడం ఇప్పుడు బయ్యర్స్ కి తలనొప్పిగా మారింది. అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా హీరోయిన్ మాళవిక మోహనన్ ఈ ఫ్యాన్ ఫార్స్ లో తనకి తెలియకుండానే ఇన్వాల్వ్ అయ్యింది.

ఒక అభిమాని ఎందుకు ఈ మధ్య ట్విట్టర్ కి దూరంగా ఉంటున్నావ్ అని అడిగాడు. అతని అకౌంట్ పేరు బ్రా – బాయ్స్ అని చివర్లో ఆంబోతు ఎమోజీ ని పెడుతాడు. ప్రభాస్ అనే పేరు ని అలా ట్రోల్ చేస్తూ పెట్టాడు అన్నమాట అతను. ఈ విషయం తెలియక మాళవిక మోహనన్ వావ్..మీ అకౌంట్ పేరు చాలా ఆసక్తికరంగా ఉంది అంటూ కామెంట్ చేసింది. ఆమెకి అది ప్రభాస్ ని ట్రోల్ చేస్తున్నారనే విషయం తెలిసి కూడా కావాలనే రిప్లై ఇచ్చింది అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ మాళవిక మోహనన్ పై విరుచుకుపడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -