Balayya: ఆ మెగాస్టార్ సినిమా అంటే బాలయ్యకు ప్రాణమట.. ఏమైందంటే?

Balayya: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి నందమూరి బాలకృష్ణ ఇద్దరు కూడా స్టార్ హీరోలుగా సమానమైన అభిమానులను సొంతం చేసుకుని ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా వీరిద్దరూ ఇండస్ట్రీలో ఎంతో మంది దర్శకుల దర్శకత్వంలో అద్భుతమైన సినిమాలను చేసి ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఇలా ఇండస్ట్రీలో ఇద్దరు కూడా అగ్ర హీరోలుగా కొనసాగుతూ ఇప్పటికి వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

ఇక ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించిన విషయం మనకు తెలిసిందే. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చిరంజీవి ఇండస్ట్రీలో అంచలంచెలుగా ఎదుగుతూ నేడు ఇండస్ట్రీకి పెద్దగా వ్యవహరిస్తున్నారు. ఏ విధమైనటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్నారు.

ఇకపోతే చిరంజీవి నటించిన సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ చిత్రాలలో బాలకృష్ణకు ఒక్క సినిమా అంటే చాలా ఇష్టం అని తెలుస్తుంది. ఇలా చిరంజీవి నటించిన సినిమాలలో బాలయ్యకు అంతగా నచ్చిన సినిమా ఏంటి అనే విషయానికి వస్తే…1990 వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ నిర్మాణంలో కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి శ్రీదేవి జంటగా నటించిన జగదేకవీరుడు అతిలోకసుందరి.

ఈ సినిమా అంటే బాలయ్యకు ఇష్టమని తెలియజేశారు. ఈ సినిమా అప్పట్లోకి ఎలాంటి సంచలనాలను సృష్టించినదో మనకు తెలిసిందే. ఇలా చిరంజీవి కెరియర్లో ఈ సినిమా ఎవర్ గ్రీన్ సినిమా అని చెప్పాలి. ఇలా చిరంజీవి నటించిన ఈ సినిమా అంటే బాలయ్యకు ఎంతో ఇష్టమని ఓ సందర్భంలో తెలియజేశారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -