Nagababu: ఆ ప్రేమ పెళ్లికి నాగబాబు అందుకే ఒప్పుకోలేదా?

Nagababu: మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నిహారిక పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఆమె అల్లరి చలాకితనం. అందరితోనూ కలుపుగోలుగా మాట్లాడుతూ నవ్వుతూ అందరిని నవ్విస్తూ ఉంటుంది. మొదట యాంకర్ గా వ్యవహరించిన నిహారిక ఆ తర్వాత హీరోయిన్ గా వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకున్నప్పటికీ ఆ సినిమాలు సక్సెస్ కాలేకపోయాయి. దాంతో ఆమె మళ్ళీ బుల్లితెర పైకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత జొన్నలగడ్డ చైతన్య పెళ్లి చేసుకునే మూడుముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది నిహారిక.

 

పెళ్లయినప్పటికి నిహారిక అంతే యాక్టివ్గా ఉంటూ తరచూ సోషల్ మీడియాలో ఏదో ఒక విషయంలో నిలుస్తూనే ఉంటుంది. కాగా పెళ్లి కాకముందే ఆ మధ్య నిహారిక ఒక హీరోని ప్రేమిస్తోందని ఆ హీరోతో కలిసి ముగ్గులు హద్దులతో రెచ్చిపోయింది అంటూ కూడా వార్తలు వినిపించాయి. నిహారిక కుర్ర హీరో ప్రేమలో పడిపోయిందని,ఆ హీరో మెగా అల్లుడు కాబోతున్నాడు అంటూ కూడా వార్తలు వినిపించాయి. అలాగే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిహారిక ఆ హీరోతో కలిసి తిరగడంతో వారి వ్యవహారం మరింత ముదిరింది అంటూ కూడా వార్తలు వినిపించాయి. అప్పట్లో ఇదే విషయం హాట్ టాపిక్ గా మారింది. సినిమా ప్రమోషన్స్ మొదలు విడుదల అయ్యే వరకు నిహారిక పేరు మారుమోగిపోయింది.

ఇక నాగబాబు కూడా నిహారిక ఇష్ట ప్రకారం ఆ హీరోతో పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యి వాళ్ల అమ్మనాన్న లతో మాట్లాడారట. కానీ నాగబాబు ఫ్రెండ్ ఆ హీరో గురించి చెప్పిన నిజాలు విని షాక్ అయ్యి ఎంగేజ్ మెంట్ చేసుకోవాలని ఫిక్స్ అయి ఆ సంబంధాన్ని క్యాన్సిల్ చేసుకున్నాడట. అప్పుడు నిహారిక కు ఆ హీరో గురించి నాగబాబు నిజాలు చెప్పడంతో నిహారిక కూడా ఆ హీరో చేసిన మోసాన్ని తట్టుకోలేక పోయిందట. ఈ విషయం ప్రస్తుతం మరోసారి తెరపైకి రావడంతో ఇది కాస్త హాట్ టాపిక్ గా మారింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -