Amaravati: ఇళ్ల పట్టాల పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకోర్టు.. ఏమైందంటే?

Amaravati: అమరావతి పేద ప్రజల ఇల్లు పట్టాల విషయంలో హైకోర్టు ఏపీ పేదలకు ప్రజలకు ఇళ్ల పట్టాల పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జీవో నెంబర్ 45 పై మద్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని దాఖలైన పిటీషన్ను హైకోర్టు కొట్టి వేసింది. ప్రభుత్వం తరఫున అడిషనల్ ఏజీ పోన్నవేలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇలా ప్రభుత్వ వాదనలతో హైకోర్టు ఏకీభవించి పిటిషన్ కొట్టి వేస్తూ ఇల్లు పట్టాల పంపిణీకి అనుమతి తెలిపింది.

ఇల్లు స్థలాల పంపిణీ కోర్టు తీర్పు లోబడి ఉండాలని తెలిపారు. రాజధాని ఏ ఒక్కరికి సొంతం కాదని ఏ ఒక్క వర్గానికి సొంతం కాదని రాజధాని ప్రజలందరికీ రాజధానిలో పేదలు ఉండకూడదు అంటే ఎలా అంటూ ధర్మాసనం ప్రశ్నించింది. రాజధాని ప్రాంతంలో పేదలకు ఇల్లు స్థలాలు పంపిణీ చేయడం అన్నది కూడా అభివృద్ధిని తీర్పు వెల్లడించింది.

 

ప్రస్తుతానికి రాజధాని భూములు అన్ని కూడా సీఆర్డిఏ వే. పలానా వారికి ఇల్లు స్థలాలు ఇవ్వద్దు అని చెప్పే హక్కు ఎవరికీ లేదని, ప్రభుత్వం తీసుకునే ప్రతి ఒక్క నిర్ణయం పట్ల కోర్టును ఆశ్రయించడం సరికాదని పేర్కొన్నారు. రాజధాని విషయంలో కొన్ని అంశాలు హైకోర్టులను మరికొన్ని అంశాలు సుప్రీంకోర్టులోని సవాల్ చేశారు . నిర్ణయాలు తీసుకోకుండా ప్రభుత్వాన్ని నిరోధించలేము రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం విధులలో భాగమేనని హైకోర్టు తీర్పు వెల్లడించింది. ఇలా ఇల్లు పట్టాల పంపిణీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాజధాని ప్రజలు ఎంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -