Icon Star: భార్యను అలా చూడాలని ముచ్చట పడుతున్న ఐకాన్ స్టార్.. కోరిక నెరవేరుతుందా?

Icon Star: టాలీవుడ్ పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహారెడ్డి గురించి మనందరికీ తెలిసిందే. టాలీవుడ్ లో ఉన్న క్యూట్ కపుల్స్ లో ఈ జంట కూడా ఒకరు. అల్లు వారి కోడలిగా అల్లు అర్జున్ భార్యగా స్నేహారెడ్డి మనందరికీ సుపరిచితమే. భర్త అల్లు అర్జున్ సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతుండగా స్నేహ రెడ్డి ఒకవైపు ఇంటికి బాధ్యతలను చేపడుతూనే అల్లు అర్జున్ కి సంబంధించిన విషయాలు బిజినెస్ వ్యవహారాలు అలాగే పిల్లలకు సంబంధించిన వ్యవహారాలను చూసుకుంటూ ఉంటుంది.

ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో స్నేహ రెడ్డి ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. అందుకు కారణం కూడా లేకపోలేదు. రోజురోజుకీ స్నేహారెడ్డి తన అందాన్ని మరింత పెంచుతూ స్టార్ హీరోయిన్ లకు పోటీగా నిలుస్తోంది. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటో షూట్స్ చేస్తూ తన అందంతో యువతకు చెమటలు పట్టిస్తోంది. తన గ్లామర్ ఫోటోషూట్స్ తో అభిమానులను ఫిదా చేస్తోంది.

 

చాలామంది స్నేహ రెడ్డి ఫొటోస్ చూసి హీరోయిన్ గా స్నేహారెడ్డి ఎంట్రీ ఇవ్వడం ఖాయం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే అల్లు అర్జున్ కి కూడా తన భార్య విషయంలో ఒక కోరిక ఉందట. ప్రస్తుతం అదే విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అల్లు అర్జున్ భార్యను తన సినిమాలో తనకు జోడీగా చూడాలని అల్లు అర్జున్ ఆశ పడుతున్నారట. అయితే ఆ కోరిక ఎప్పటికీ తీరుతుందో తెలియదు కానీ ఆ రోజులు మాత్రం దగ్గరలోనే ఉన్నాయి అంటున్నారు అభిమానులు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో స్నేహ రెడ్డి షేర్ చేస్తున్న ఫోటోలు అన్ని బట్టి చూస్తే హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందం స్నేహారెడ్డి సొంతమని చెప్పవచ్చు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -