NTR: ఎన్టీఆర్ దేవరకు పోటీగా ఇన్ని సినిమాలా.. భారీ షాక్ అంటూ?

NTR: ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ రేంజ్ ప్రపంచవ్యాప్తంగా చాటింది. రాంచరణ్ సినిమా తర్వాత ఆచార్య సినిమాలో కనిపించారు కానీ ఎన్టీఆర్ మాత్రం ఏ సినిమాలోను కనిపించలేదు. హీరోయిన్ గా దేవర సినిమాలో ఎన్టీఆర్ నటిస్తున్నారు అయితే ఈ సినిమా ఏప్రిల్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మొన్న విడుదల చేసిన దేవర గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది దీని మీద ప్రేక్షకులకు భారీ అంచనాలు మొదలయ్యాయి.

 

ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా తమిళనాడులో మాత్రం ఎన్టీఆర్ పై అందరూ పగ పట్టినట్టు ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటిస్తున్న ఇండియన్ 2 సినిమాని కూడా ఏప్రిల్ లోనే విడుదల చేయాలనుకుంటున్నారట అలాగే సూర్య నటిస్తున్న పాన్ ఇండియన్ చిత్రం కంగువ కూడా ఏప్రిల్ లోనే వస్తుంది. విక్రమ్ సినిమా కూడా ఒకటి ఏప్రిల్ లోనే విడుదల కానుంది అని ప్రచారం వస్తుంది.

ఇది ఇలా ఉండగా టాలీవుడ్ లో వీళ్ళ ముగ్గురే అతిపెద్ద స్టార్లు వీళ్ళు ముగ్గురు సినిమాలు ఏప్రిల్ లోనే విడుదలయితే తమిళనాడులో ఎన్టీఆర్ సినిమాకు థియేటర్లు తగ్గుతాయి మరోవైపు ఈ ముగ్గురు హీరోలకి తెలుగులో కూడా అమితమైన ఫాలోయింగ్ ఉన్నది దీనివల్ల తెలుగు రాష్ట్రాలలో కూడా కొన్ని థియేటర్లు ఈ సినిమాలకి ఇవ్వాల్సి వస్తుంది దీని వలన ఎన్టీఆర్ దేవర సినిమాకు కాస్త నష్టం వచ్చేటట్టు ఉన్నది.

 

మొన్న సలార్ విషయంలో కూడా అదే జరిగింది. షారుక్ ఖాన్ సినిమాతో పోటీ రావడం వల్ల సలార్కు నార్త్ లో థియేటర్లు తక్కువ అయ్యాయి. కనుక కలెక్షన్లు కొన్ని తగ్గాయి దుంకి సినిమా వల్ల కాస్త కూస్తో సలార్ సినిమాకు కలెక్షన్లలో నష్టం వచ్చింది. మరోసారి దేవర విషయంలో అదే జరుగుతుందేమో అని అభిమానులు కంగారు పడుతున్నారు

Related Articles

ట్రేండింగ్

Pithapuram: పిఠాపురంలో ఫుల్ సైలెంట్ అయిన ఓటర్లు.. మద్దతు ఏ పార్టీకి అంటే?

Pithapuram:  ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రత్యర్థుల మీద మాటల దాడి చేస్తూ తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు రాజకీయ నాయకులు. ఆ పార్టీ ఈ పార్టీ అనే కాకుండా ప్రతి పార్టీ వారు తమ...
- Advertisement -
- Advertisement -