Bunny gift: పెళ్లైన తర్వాత భార్యకు బన్నీ ఇచ్చిన మొదటి గిఫ్ట్ ఇదే.. ఏకంగా అంత ఖర్చు చేశారా?

Bunny gift: తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ క్యూట్ కపుల్ అల్లు అర్జున్ స్నేహ రెడ్డిల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వీరిద్దరిదీ ప్రేమ వివాహం అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ దంపతులకు అల్లు అర్హ, అల్లు అయాన్ అని కొడుకు కూతురు కూడా ఉన్న సంగతి కూడా తెలిసిందే. ఇప్పటికే అల్లు అర్హ సినిమాల లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇక అల్లు అర్హ చేసే అల్లరి గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అల్లు అర్హకు సంబంధించిన ఫోటోలు వీడియోలను ఎప్పటికప్పుడు స్నేహారెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటుంది.

అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి ఒకవైపు అల్లు అర్జున్ కి సంబంధించిన విషయాలను చూసుకుంటూనే మరొకవైపు అల్లు ఫ్యామిలీకి కోడలిగా బాద్యతలు కూడా నిర్వహిస్తోంది. తన పిల్లలకు అలాగే భర్తకు సంబంధించిన ఫోటోలను వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఉంటుంది స్నేహ రెడ్డి. ఇకపోతే ఈ మధ్యకాలంలో స్నేహ రెడ్డి కూడా సోషల్ మీడియాలో బాగా నిలుస్తోందని చెప్పవచ్చు. అంతేకాకుండా ఎప్పటికప్పుడు ట్రెండీ వేరుకి తగ్గట్టుగా స్టైలిష్ దుస్తులను ధరిస్తూ హీరోయిన్లకు ఏమాత్రం తీసుకొని విధంగా అందంగా రెడీ అవుతోంది.

 

ఇది ఇలా ఉంటే తాజాగా అల్లు అర్జున్ స్నేహ రెడ్డికి సంబంధించిన ఒక వార్త వైరల్ అవుతోంది. అదేమిటంటే పెళ్లి తరువాత అల్లు అర్జున్ తన భార్య స్నేహ రెడ్డికి డైమండ్ నెక్లెస్ ను బహుమతిగా ఇచ్చారట. ఆ డైమండ్ నెక్లెస్ ను చూసిన స్నేహ రెడ్డి ఒక్కసారిగా ఆశ్చర్యపోయిందట. ఇకపోతే అర్జున్ విషయానికి వస్తే.. ఇటీవల విడుదల అయిన పుష్ప సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా మారాడు. ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 షూటింగ్లో భాగంగా బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -