This Weekend Releasing Movies: ఈ వారంలో ఓటీటీలో, థియేటర్లో విడుదల కాబోయే సినిమాలివే?

This Weekend Releasing Movies: ప్రతి శుక్రవారం ఎన్నో సినిమాలు వెబ్ సిరీస్ లో ప్రేక్షకుల ముందుకు వస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తుంటాయి. ఈ క్రమంలోనే కొన్ని సినిమాలు థియేటర్లో విడుదల కాగా మరికొన్ని సినిమాలు డిజిటల్ మీడియాలు విడుదలవుతూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంటాయి.ఈ క్రమంలోనే ఈ వారం థియేటర్లో ఏ సినిమాలు ,ఓటీటీలో విడుదల అయ్యే సినిమాల గురించి ఓ లుక్కేద్దాం..

థియేటర్లో విడుదలయ్యే సినిమాలు:

*నేనే వస్తున్నా: శ్రీ రాఘవ దర్శకత్వంలో ధనుష్ నటించిన చిత్రం నేనే వస్తున్నా ఈ సినిమా సెప్టెంబర్ 29వ తేదీ విడుదల కానుంది.

*పొన్నియన్ సెల్వన్: మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్, కార్తీ,జయం రవి త్రిష ఐశ్వర్యరాయ్ వంటి పలువురు ప్రధాన పాత్రలలో నటిస్తున్నటువంటి ఈ సినిమా సెప్టెంబర్ 30 వ విడుదల కావడానికి సిద్ధమైంది.

*విక్రమ్ వేద: హృతిక్ రోషన్ సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం విక్రమ్ వేద. ఈ సినిమా సెప్టెంబర్ 30 వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఓటీటీలలో విడుదలయ్యే సినిమాలు:

నెట్ ఫ్లిక్స్:

*బ్లోండీ సెప్టెంబర్ 28న విడుదల కానుంది.


*ప్లాన్ ఏ ప్లాన్ బి సెప్టెంబర్ 30 వ తేదీ విడుదల కానుంది.

జీ5:

*బుల్లెట్ ట్రైన్ సెప్టెంబర్ 29న విడుదల కానుంది.


*కెప్టెన్ సెప్టెంబర్ 30వ తేదీ విడుదల కానుంది.

సోనీ లివ్ : కోబ్రా సెప్టెంబర్ 28 న విడుదల కానుంది.

అమెజాన్ ప్రైమ్: 777 చార్లీ సెప్టెంబర్ 30 విడుదల కానుంది.

డిస్నీ ప్లస్ హాట్ స్టార్: *కర్మ యుధ్ సెప్టెంబర్ 30 న విడుదల కానుంది.

Related Articles

ట్రేండింగ్

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన కారణాలివే.. ఆ తప్పులే ముంచేశాయా?

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఈ పార్టీకి 2023 ఫలితాలు మాత్రం...
- Advertisement -
- Advertisement -