This Weekend Movies: వచ్చే వారంలో ప్రేక్షకులను సందడి చేయనున్న సినిమా లివే?

This Weekend Movies: తెలుగులో సినిమాలు థియేటర్ లలో, ఓటీటీ లో రిలీజ్ అవ్వడానికి వరుసగా క్యూ కడుతున్నాయి. కాగా ఇప్పటికే పలు సినిమాలు విడుదల కాగా మరి కొన్ని సినిమాలో థియేటర్లలో ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇంకొన్ని సినిమాలు థియేటర్లలో విడుదల అయ్యి ప్రస్తుతం ఓటీటీ లో విడుదల కావడానికి రెడీగా ఉన్నాయి. మరి సెప్టెంబర్ మొదటి వారంలో ఏఏ సినిమాలు థియేటర్లో విడుదల కానున్నాయి. ఏఏ సినిమాలు ఓటీటీలో విడుదల కానున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

  1. కోబ్రా: ఆగస్టు 31వ తేదీన కోలీవుడ్ హీరో విక్రమ్ నటించిన కోబ్రా సినిమా థియేటర్ లో విడుదల కానుంది.
  2. రంగ రంగ వైభవంగా: మెగా హీరో వైష్ణవ తేజ్ హీరోగా నటించిన రంగ రంగ వైభవంగా సినిమా సెప్టెంబర్ రెండవ తేదీన థియేటర్ లో విడుదల కానుంది.
  3. ఫస్ట్ డే ఫస్ట్ షో: సెప్టెంబర్ 2వ తేదీన ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా థియేటర్లో విడుదల కానుంది.
  4. బుజ్జి ఇలా రా: బుజ్జి ఇలా రా సినిమా కూడా సెప్టెంబర్ 2 న థియేటర్లో విడుదల కానుంది.
  5. రామ్మోహన్ కంచుకొమ్మలా: ఈ సినిమా సెప్టెంబర్ 2 న థియేటర్ లో విడుదల కానుంది.
  6. నా వెంట పడుతున్న చిన్న దేవరమ్మ: ఈ సినిమా సెప్టెంబర్ 2 న విడుదల కానుంది.
  7. ఆకాశ వీధిలో : సెప్టెంబర్ 2వ ఈ సినిమా థియేటర్లో విడుదల కానుంది.
  8. డైహార్డ్ ఫ్యాన్: ఈ సినిమా కూడా సెప్టెంబర్ 2న థియేటర్ లో విడుదల కానుంది.

ఇక OTTలో విడుదల కానున్న సినిమాల విషయానికి వస్తే..

  1. పెళ్లికూతురు పార్టీ: సినిమా ఈనెల అనగా ఆగస్టు 31వ తేదీన ఆహాలో విడుదల కానుంది.
  2. పంచతంత్రం కథలు: ఈ సినిమా కూడా ఆగస్టు 31వ ఆహాలో విడుదల కానుంది.
  3. మై డియర్ బూతం: సినిమా కూడా జీ 5 లో సెప్టెంబర్ రెండవ తేదీన విడుదల కానుంది.
  4. విక్రాంత్ రోణ: సినిమా కూడా జి ఫైవ్ లో సెప్టెంబర్ రెండవ తేదీన విడుదల కానుంది.
  5. చిత్తం మహారాణి: చిత్తం మహారాణి సెప్టెంబర్ రెండవ తేదీన ఆహాలో సినిమా కూడా విడుదల కానుంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -