Maharashtra: ఆ ప్రాంతంలో కొండముచ్చుల సహపంక్తి భోజనం.. ఏమైందంటే?

Maharashtra: ఏ కార్యక్రమానికి అయినా అందరూ ఒకచోట కూర్చొని తినటం కల. ముఖ్యంగా పెళ్లిళ్లలో ఇలాంటివి జరుగుతూ ఉంటారు. ఎక్కడెక్కడో ఉన్నవారంతా శుభకార్యక్రమాలకు వచ్చినా, అంతా కలిసి కూర్చొని భోజనం చేసేటప్పుడు వచ్చే తృప్తి మరెప్పుడూ రాదు. ఇలానే కోతులు కూడా కూర్చొని ఓ చోట సహపంక్తి భోజనాలు చేస్తున్నాయి. ఇది వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా ఒకసారి చదివితే మీకే అర్ధం అవుతోంది.

మీరు చాలా వరకు మనుషులు సహపంక్తి భోజనాలు చేయటం చూసి ఉంటారు. మూగ జీవాలు కూడా సహపంక్తి భోజనాలు చేస్తాయని ఇప్పుడే మెుదటి సారి చూస్తూ ఉంటారు. నిజంగా ఈ దృశ్యాలను చూడటానికి రెండు కళ్లుకూడా చాలవు. అలాంటి అరుదైన దృశ్యం మహారాష్ట్రలోని ఓ ఆశ్రమంలో ఆవిష్కృతమైంది. కొండముచ్చులని కలసి ఎంతో ముచ్చటగా సహపంక్తి భోజనం చేస్తున్నాయి.

మహారాష్ట్రలోని అకోలా జిల్లా బాషిటేకడి తాలుకా కోతడి గ్రామంలో ముంగాసాజి మహారాజ్ అనే ఆశ్రమం ఉంది. ఈ ఆశ్రమానికి నిత్యం ఎంతో మంది వస్తుంటారు. అలానే ప్రత్యేక పర్వదినాల సందర్భంగా జనాల తాకిడి కాస్తా ఎక్కువగా ఉంటుంది. అలానే తరచూ ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు జరుగుతుంటాయి. అలానే గురువారం హనుమాన్ జయంతిని పురష్కరించుకుని ఈ ఆశ్రమంలో పూజలు ఘనంగా జరిగాయి. అలానే రాందాస్‌ సిందే మహారాజ్‌ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. చాలా మంది భక్తులు వచ్చి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.

సహపంక్తి భోజనం చేస్తున్న ఈ కొండముచ్చులు చూడముచ్చటగా ఉన్నాయి. సామాజిక మాధ్యమాల్లో దీనికి సంబంధించిన వీడియో చక్కర్లు కొట్టింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -