Tollywood: ఈ టాలీవుడ్ హీరోల భార్యలపై నెగిటివిటీకి అసలు కారణమిదా?

Tollywood: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్నటువంటి హీరోలందరి భార్యలు కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ వారికి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. అయితే ఒకానొక సమయంలో ఈ టాలీవుడ్ హీరోల భార్యలపై తీవ్రస్థాయిలో నెగిటివ్ ట్రోల్స్ కూడా ఎదురవుతున్నాయి. ఇలా హీరోల భార్యలపై ఈ విధమైనటువంటి ట్రోల్స్ రావడం సదురు హీరో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటిపవన్ కళ్యాణ్ సతీమణి రేణు దేశాయ్ గురించి పవన్ అభిమానులు దారుణమైన నెగిటివ్ రోల్స్ చేస్తూ ఉన్నారు. ఇక గత కొద్ది రోజుల క్రితం అకీర విషయంలో రేణు దేశాయ్ అని టార్గెట్ చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈమె కూడా తన స్టైల్ లోనే వారికి సమాధానం చెప్పింది.ఇక ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ సతీమణి సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తరచు గ్లామర్ ఫోటోషూట్స్ చేస్తుంటారు.

అయితే ఈమె అల్లు అర్జున్ అనుమతితోనే ఈ విధమైనటువంటి ఫోటో షూట్ లు జరిపి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే ఈ విషయంపై ఈమెను భారీగా ట్రోల్ చేస్తుంటారు ఇద్దరు పిల్లల తల్లి అయ్యండు కొనీ ఇలా గ్లామర్ షో చేస్తూ ఫోటోలు దిగడం అవసరమా అంటూ తనని భారీగా ట్రోల్ చేస్తున్నారు.ఇక మెగా పవర్ స్టార్ రాంచరణ్ సతీమణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పిల్లల విషయంలో ఈమెను దారుణమైన ట్రోల్స్ చేశారు. అయితే ఉపాసన వాటిని ఏమాత్రం పట్టించుకోలేదు.

మహేష్ బాబు భార్య నమ్రత గురించి పరిచయం అవసరం లేదు అయితే ఈమె మహేష్ బాబుని పెళ్లి చేసుకున్న తర్వాత పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంటూ కుటుంబ బాధ్యతలను పిల్లల బాధ్యతలను చూసుకుంటూ మరోవైపు వ్యాపార రంగంలో కూడా కొనసాగుతున్నారు. అయితే కొన్నిసార్లు మహేష్ బాబు సినిమాల విషయంలో నమ్రత జోక్యం చేసుకుంటారని వార్తలు కూడా వచ్చాయి. ఇక ఎన్టీఆర్ సతీమణి సోషల్ మీడియాకు దూరంగా ఉన్నప్పటికీ ఈమె గురించి కూడా నెగిటివ్ వార్తలు వస్తుంటాయి. తాజాగా ఈమె చార్మినార్ నైట్ బజార్లో షాపింగ్ చేయగా ఆ విషయంపై కొందరు ఈమెను నెగిటివ్ కామెంట్లతో ట్రోల్ చేశారు.అయితే వీరిపై ఇలాంటి నెగెటివిటీ రావడానికి గల కారణం వీరంతా స్టార్ హీరోల భార్యలు కావడమే కారణమని తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -