Balayya: బాలయ్య మాస్టర్ ప్లాన్ తో సీఎం జగన్ మైండ్ బ్లాంక్ కానుందా?

Balayya: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు మరొక ఏడాది సమయం ఉండగానే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హడావిడి మొదలైంది.వచ్చే ఎన్నికలలో ఎలాగైనా తమ పార్టీని అధికారంలోకి తీసుకురావాలంటూ పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నేతలు ఎంతగానో కృషి చేస్తున్నారు . ఇలా వచ్చే ఎన్నికలలో జగన్ పార్టీని గద్దె దింపడం కోసం తెలుగుదేశం నేతలు పెద్ద ఎత్తున వ్యూహాలు రచిస్తున్నారు.

ఈ క్రమంలోనే నందమూరి నటసింహ బాలయ్య మాస్టర్ ప్లాన్ తో వచ్చే ఎన్నికల బరిలో దిగడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే బాలకృష్ణ వచ్చే ఎన్నికలలో కూడా గెలుపొందడం కోసం ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని భావిస్తున్నారట. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికలలో భాగంగా ఈయన దాదాపు నాలుగు నెలల సమయం పాటు ప్రచార కార్యక్రమాలలో పాల్గొనాలని భావించారని తెలుస్తుంది.

 

ఇలా బాలకృష్ణ పక్కా ప్లాన్ తో ఎన్నికల బరిలోకి దిగబోతున్నారని ఈయన ప్లాన్ తో జగన్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చే ఆలోచనలో బాలయ్య ఉన్నారని తెలుస్తుంది. రెండుసార్లు హిందూపురం నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేయక రెండుసార్లు గెలుపొందిన విషయం మనకు తెలిసిందే గత ఎన్నికలలో వైసిపి పార్టీకి అత్యధిక మెజారిటీ వచ్చినప్పటికీ హిందూపురం నియోజకవర్గం లో బాలకృష్ణ గెలుపొందడం విశేషం.

 

ఈ క్రమంలోని వచ్చే ఎన్నికలలో కూడా హిందూపురం నియోజకవర్గంలో మరోసారి గెలుపొందే ఆలోచనతో పాటు తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి కూడా ఈయన కృషి చేయబోతున్నారని ఇందులో భాగంగానే నాలుగు నెలల పాటు ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పాల్గొనడానికి బాలయ్య పక్క ప్లాన్ సిద్ధం చేశారట మరి బాలయ్య ప్లాన్ వర్క్ అవుట్ అవుతుందా…జగన్ ప్రభుత్వాన్ని గద్దె దింపనున్నారా అనే విషయం తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -