Allu Arjun: నేషనల్ అవార్డుని దక్కించుకోవడం కోసం బన్నీ చేసిన ఖర్చెంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Allu Arjun: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో గత 80 ఏళ్లలో ఒక్కటంటే ఒక్క జాతీయ అవార్డు కూడా బెస్ట్ యాక్టర్ గా తెలుగు వాళ్ళకి రాలేదు. ఇది ఎంతో అవమానకరమైన విషయం. ఆనాటి ఎన్టీఆర్ కాలం నుంచి ఈనాటి చిరంజీవి కాలం వరకు ఏ ఒక్కలు కూడా జాతీయ అవార్డు పొందడానికి అర్హులు కాలేదు. నేషనల్ వైడ్ గా బాలీవుడ్ వాళ్లు ఎక్కువ అధికారాన్ని చూపించేవారు.

 

కానీ రాజమౌళి పుణ్యమా అని మన టాలీవుడ్ కి కూడా నేషనల్ వైడ్ గా మార్కెట్ పెరిగింది. మన తెలుగు సినిమాలను కూడా అందరూ మెచ్చుకోవడం మొదలుపెట్టారు. బాహుబలి సినిమా నుంచి తెలుగు సినిమాని మిగిలిన ఇండస్ట్రీస్ గుర్తించడం మొదలుపెట్టాయి. కానీ ఇన్ని సంవత్సరాలలో ఒక్క జాతీయ అవార్డు కూడా రాకపోవడం బాధాకరమైన విషయం.

ఈ సంవత్సరం 69వ నేషనల్ అవార్డులు విన్నర్లను ప్రకటించగా.. మొట్టమొదటిసారిగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో బెస్ట్ యాక్టర్ గా అల్లు అర్జున్ కి అవార్డు వచ్చింది. దీనికి టాలీవుడ్ అంతా ఎంతో ఆనందిస్తుంది. కానీ కొన్ని మంది మాత్రం ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ ల యాక్టింగ్ పుష్ప లో అల్లు అర్జున్ యాక్టింగ్ కన్నా చాలా అద్భుతంగా ఉంటుంది.

 

అల్లు అర్జున్ వాళ్ళ పిఆర్ టీం కలిసి బ్యాకండ్ లో మూడు నుంచి నాలుగు కోట్ల వరకు ఖర్చు పెట్టి అవార్డు వాళ్ళకి వచ్చేలా చేశారు అని పుకార్లు రేపుతున్నారు. కానీ పుష్ప సినిమా నేషనల్ వయిడ్ గా ఎంత రీచ్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ పాటలు సెలబ్రిటీస్ నుంచి క్రికెటర్స్ వరకు ప్రతి ఒక్కరి వరకు రీచ్ అయ్యాయి. పుష్ప సినిమా అంత రీచ్ అవ్వడానికి కారణం అల్లు అర్జున్ యాక్టింగ్ అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆ నటనకి ఆయనకి నేషనల్ అవార్డు ఇవ్వడంలో తప్పులేనే లేదు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -