Chiranjeevi: చిరంజీవి కూతురితో ఆ స్టార్ హీరో ఇంత అసభ్యంగా ప్రవర్తించాడా..? అసలేం జరిగిందంటే?

Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఉన్న ప్రత్యేకత గురించి మనందరికీ తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నుండి ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ప్రతీ ఒక్కరు మంచి ఉన్నతమైన స్థానాల్లో ఉన్న సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే ఎంతోమంది హీరోలు పరిచయమైన విషయం తెలిసిందే. కానీ హీరోయిన్లు ఒక్కరు కూడా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వలేదు. నాగబాబు కూతురు నిహారిక ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆమె రెండు సినిమాలలో నటించింది.

అని ఆమె హీరోయిన్గా సక్సెస్ కాకపోవడంతో పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయింది. అయితే చిరు ఆయన కూతుర్లని ఎందుకు హీరోయిన్స్ ని చెయ్యలేదు అనే విషయం చాలా మంది అభిమానులకు అర్థం కానీ ప్రశ్న. చిన్న కూతురు శ్రీజా కి సినిమాల్లో నటించడం పై ఆసక్తి లేదు. కానీ పెద్ద కూతురు సుస్మితకి మాత్రం సినిమాల్లో నటించాలని కోరిక ఉండేదట. సినిమాల్లో హీరోయిన్ గా నటించాలని కోరుకుందట. చిరంజీవి కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. తొలి సినిమా లాంచింగ్ కి సిద్ధంగా ఉన్న రోజుల్లో అప్పట్లో ఒక టాలీవుడ్ యంగ్ హీరో సుస్మిత మీద మనసు పడ్డాడట. ఆమె ఫోన్ నెంబర్ సంపాదించి ప్రతీ రోజు పిచ్చి పిచ్చి మెసేజీలు పెడుతూ అసభ్యంగా ప్రవర్తించేవాడట.

ఈ విషయం ఇంట్లో చెప్తే పెద్ద గొడవ అవుతుందని ఆమె ఎవరికీ చెప్పకుండా తనలోనే దాచుకుందట. దాంతో ఆ హీరో ఈమె ఏమి చెయ్యలేదనే ధైర్యంతో ఇంకా రెచ్చిపోయి ఫోన్ కాల్స్ మెసేజిలు పెడుతూ ఉండేవాడట. ఇక ఆమెలో సహనం కోల్పోయి నేరుగా వెళ్లి తన బాబాయ్ పవన్ కళ్యాణ్ కి విషయం మొత్తం చెప్పేసిందట. పవన్ కళ్యాణ్ కోపంతో అప్పుడు అతని ఇంటికి వెళ్లి చితకబాదాడు అని అప్పటి మీడియాలో ఒక పెద్ద రూమర్ ఉండేది. సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టకముందే ఇలా ఉంటే, ఇక ఎంటర్ అయ్యాక ఎలా ఉంటుందో అని భయపడి సుస్మిత ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వలేదట. కానీ ఈమె జై చిరంజీవ సినిమా నుండి చిరంజీవికి వ్యక్తిగత కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తూ వచ్చింది. ఇప్పుడు నిర్మాతగా కూడా మారింది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -