YS Sharmila: ఆ ముగ్గురిపై కేసు పెట్టిన వైఎస్ షర్మిల.. ట్రోల్స్ చేసే వాళ్ల నోర్లు మూయిస్తోందిగా!

YS Sharmila: వైయస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డగా వైయస్ షర్మిల ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే .ఈమె ఏపీ పీసీసీ అధ్యక్షురాలుగా కొనసాగుతున్నారు. గత ఎన్నికలలో తన అన్నయ్య విజయానికి ఎంతగానో దోహద పడినటువంటి షర్మిల ఎన్నికలలో తన అన్నయ్యను గద్దె దింపడం కోసం ప్రతిపక్ష నేతలతో చేతులు కలిపి తన అన్న పైనే తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వచ్చారు.

ఇకపోతే షర్మిల జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర అభివృద్ధి గురించి తన పాలనపై ప్రశ్నలు వేస్తున్నటువంటి తరుణంలో చాలామంది వైసీపీ సోషల్ మీడియా తనని మానసికంగా వేదనకు గురి చేస్తున్నారంటూ ఈమె ఆవేదన వ్యక్తం చేశారు వారి రాతల వల్ల తను మానసికంగా కృంగిపోతున్నానని తనపై నెగిటివ్ గా ప్రచారం చేస్తున్నారు అంటూ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోనే వారి పిచ్చి రాతలతో తనని మానసికంగా హింసిస్తున్నటువంటి వారిపై ఈమె హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి వారిపై కేసు నమోదు చేశారు. దాదాపు 8 మంది లోను ఈమె ముగ్గురు పట్ల కేసు పెట్టినట్టు తెలుస్తుంది పంచ్ రెడ్డి, శ్రీ రెడ్డి, వర్ర రవీందర్ రెడ్డి ఈ ముగ్గురిపై షర్మిల హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ముగ్గురిని కనుక అరెస్టు చేస్తే మిగిలిన వారు కూడా బయటపడతారని ఈమె తెలిపారు.ప్రతిపక్ష నేతలు అధికార పక్షాన్ని ప్రశ్నించడమే తప్ప అంటూ ఈమె మాట్లాడారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -